VIDEO: ఎమ్మెల్యే ఫ్లెక్సీకి పాలాభిషేకం
SRPT: అసెంబ్లీలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గళమెత్తిన ఎమ్మెల్యే సామేలు ఫ్లెక్సీకి తిరుమలగిరిలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు. సమాజంలో వెనుకబడిన వడ్డెర్ల అభివృద్ధి కోసం అసెంబ్లీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సామేలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.