లింగ మార్పిడికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

లింగ మార్పిడికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

KRNL: లింగ మార్పిడి కోసం తండ్రి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో బుధవారం చోటుచేసుకుంది. 4వ PS పరిధి వీకర్ సెక్షన్ కాలనీలో నివసించే నిస్సార్ (24) లింగ మార్పిడి శస్త్రచికిత్స కోసం 10 రోజులుగా తండ్రిని డబ్బులు అడిగేవాడని స్థానికులు తెలిపారు. డబ్బుల్లేవని చెప్పడంతో క్షణికావేశంతో ఇంట్లోనే ఉరివేసుకున్నాడని చెప్పారు.