ప్రభుత్వ అస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ అస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ అస్పత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ఎంతో అమూల్యమైనది, వైద్య పరీక్షలు చేపట్టడంలో వైద్యులు అలసత్వం వహించవద్దన్నారు. అస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించాలని ఉన్నత అధికారులకు సూచించారు.