రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ మురుగు నీరు

రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ మురుగు నీరు

కోనసీమ: రామచంద్రపురం మండలం ముచ్చిపల్లి రోడ్డులోని 16, 17వ వార్డులలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్డు పైకి పొంగి ప్రవహిస్తుంది. డ్రైనేజీ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపి వేయడం వల్ల మురుగు నీరు రోడ్డు పైకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ఈ మురుగు నీటిలోనే నడిచి వెళ్లాల్సి  వస్తుందని ఆవేదన చెందుతున్నారు.