VIDEO: పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
మహబూబాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.