విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: త్రిపురారం మండలం రాగడప, పలుగు తండా, కాపు వారి గూడెం, లచ్యతండా, పానుగోడు తండా, కేసి తండా, మిట్య తండా గ్రామాలకు ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ బాలు తెలిపారు. 33 కేవీ తిమ్మాపురం పీడర్ లైన్ వర్క్ ఉన్నందున మాటూరు సబ్ స్టేషన్ 11 కేవీ రాగడప ఫీడర్ పరిధిలోని గ్రామాలకు సప్లై ఉండదని పేర్కొన్నారు.