మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గొడుగుపల్లి శివారులో చిరుత పులి మృతి
★ ఎస్టీయు అదనపు ప్రధాన కార్యదర్శిగా తూప్రాన్ వాసి మహేందర్ రెడ్డి
★ కాట్రియాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కండోమ్స్ లభించడంపై విచారణ: HM ఉదయ్
★ రామాయంపేటలో సామాగ్రి సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌తో హోటల్ యజమాని మృతి