కారుణ్య నియామక పత్రం అందజేసిన కలెక్టర్

కారుణ్య నియామక పత్రం అందజేసిన కలెక్టర్

NLR: VRO గ్రేడ్ -1గా విధులు నిర్వహిస్తూ మరణించిన షేక్. జాఫర్ కుమారుడు షేక్ యాసిన్ బాబుకు కారుణ్య నియామకం కింద కలెక్టర్ హిమాన్షు శుక్లా నియామక పత్రం అందజేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేసి ప్రజలకు సకాలంలో పనులు చేసేలా కృషి చేయాలని కోరారు.