21 పంచాయతీల్లో ఎన్నికలు

21 పంచాయతీల్లో ఎన్నికలు

MDK: కొల్చారం మండల వ్యాప్తంగా చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా పోతిరెడ్డిపల్లి, ఏటిగడ్డ మాదాపూర్, వసురం తండా గ్రామపంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 21 సర్పంచులు, 157 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా తెలిపారు.