మాచవరంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు: ఎంపీడీఓ

మాచవరంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు: ఎంపీడీఓ

పల్నాడు: నేటి నుంచి మూడు రోజుల పాటు మాచవరం మండలంలోని మొర్జంపాడు, మాచవరం, పిల్లుట్ల సచివాలయాల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంగళరావు మంగళవారం తెలిపారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు కొత్త ఆధార్ కార్డు, ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డును నమోదు చేసుకోవాలన్నారు.