RU వర్సిటీ ఫలితాలు విడుదల

KRNL: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ ఎన్‌టీకే నాయక్ తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. రెండో సెమిస్టర్‌లో 1,068 మందికి 214, 4వ సెమిస్టర్‌లో 1,866 మందికి గానూ 460 మంది పాసయ్యారని చెప్పారు.