'చిల్లర రాజకీయాలను పట్టించుకోను'

'చిల్లర రాజకీయాలను పట్టించుకోను'

వరంగల్ తూర్పులో రూ.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద బాధితులకు సీఎం రేవంత్ ప్రకటించిన రూ.15 వేల ఆర్థిక సహాయం త్వరలోనే అందజేస్తామని తెలిపారు. తేనేటి విందు రాజకీయాలపై స్పందిస్తూ.. చిల్లర రాజకీయాలను తాను పట్టించుకోనని, క్యాడర్ మొత్తం తమ వెంటే ఉందన్నారు.