ఆసియాకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

ఆసియాకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

ఆసియాకప్ 2025 కోసం బంగ్లాదేశ్ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. బంగ్లా జట్టు: లిట్టన్ దాస్, తంజిద్ హాసన్, సైఫ్ హాసన్, హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, తంజిమ్ హాసన్ సకీబ్, జాకర్ అలీ అనిక్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహిదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్, హాసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.