కర్నూలు, నంద్యాల జిల్లా వాసులకు బిగ్ అలర్ట్

NDL: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడవచ్చునని పేర్కొంది.