పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

SKLM: పలాసను జిల్లాగా చేస్తామని అన్యాయం చేసిన పాలకులకు రానున్న ఎన్నికలో సరైన సమాధాన చెబుతారని పలాస జిల్లా కేంద్రం సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ వెంటనే పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలాసలో భూమి అక్రమ ఆక్రమణలను పూర్తిగా అరికట్టాలని ఆయన కోరారు.