VIDEO: భారీగా అక్రమ మద్యం స్వాధీనం

VIDEO: భారీగా అక్రమ మద్యం స్వాధీనం

ASR: దేవీపట్నం మండలంలో భారీగా మద్యం పట్టుబడింది. అక్రమంగా ఆటోలో తరలిస్తున్న మద్యం బాటిల్స్‌ను ఎస్సై షరీఫ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన లిక్కర్ విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.