ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కాణిపాక బ్రహ్మోత్సవాలకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌కు ఆహ్వానం
✦ పచ్చికాపల్లం ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో పురుషోత్తం
✦ చిత్తూరు జిల్లాకు మరో 6 అన్నక్యాంటీన్లు మంజూరు
✦ జూలై 12న రికార్డు స్థాయిలో 4,86,134 శ్రీవారి లడ్డూలు విక్రయం
✦ శ్రీవారి అభిషేక సేవలో సినీ నిర్మాత DVV దానయ్య