నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

BPT: పర్చూరులోని బీఏఆర్అండ్ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందన్నారు. చిన్మయ మిషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఓటరు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్సులు తీసుకురావాలని పేర్కొన్నారు.