పుల్గర్ చర్లలో మద్యం పట్టివేత.. కేసు నమోదు

పుల్గర్ చర్లలో మద్యం పట్టివేత.. కేసు నమోదు

WNP: వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిపై ఎస్సై రాణి దాడి చేసి 24 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13,404గా అంచన. రామచంద్రయ్య, మహేష్, వెంకటేష్, నిందితులపై కేసు నమోదు చేసి, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.