పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం

పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం

ADB: రేపే తొలివిడత పోలింగ్‌ ఉండటంతో గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు స్పెషల్ గిఫ్టులు పంపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ‘పగలు ప్రచారం..రాత్రి ప్రసాదం’ అన్నట్లుగా ఉంది. తొలివిడత ఎన్నికల అభ్యర్థులు గత వారం రోజులు హోరాహోరీగా ప్రచారం చేశారు. మిగిలిన ఈ ఒక్క రాత్రి మద్యం, చికెన్ పంపిణీ చేస్తూ,ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.