BREAKING: పెరిగిన మృతుల సంఖ్య

BREAKING: పెరిగిన మృతుల సంఖ్య

రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. మరో 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జైపూర్ దగ్గర టిప్పర్ వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొట్టడంతో 17 వాహనాలు ధ్వంసం అయ్యాయి.