అతి త్వరలో 'నానో బనానా 2'
గూగుల్ కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానా బనానా 2' అధికారిక విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మోడల్ ద్వారా రూపొందించినవిగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త వెర్షన్ టెక్ట్స్ రెండరింగ్, ఇన్ఫోగ్రాఫిక్స్, చార్టులు, ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నాయట. అయితే నానా బనానా 2 ఈ వారంలోపే విడుదలయ్యే అవకాశం ఉంది.