VIDEO: వీరులపాడు మండలంలో నేల వాలిన వరి పంట

VIDEO: వీరులపాడు మండలంలో నేల వాలిన వరి పంట

NTR: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మొంథా తుఫాన్ వల్ల వరి పంట నేల వాలింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పంట పండించామని వేలాది రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టడం జరిగిందని వారు వాపోయారు. తుఫాన్ వల్ల ధాన్యం రైతులు అపార నష్టాన్ని చవిచూస్తున్నాము అని వారు ఆవేదనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.