'అఖండ 2' పోస్టర్‌తో అయ్యప్ప కొండపైకి..!

'అఖండ 2' పోస్టర్‌తో అయ్యప్ప కొండపైకి..!

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ 2' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో, బాలయ్య అభిమాని ఒకరు అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల కొండ ఎక్కుతూ, 'అఖండ 2' ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ పోస్టర్ పట్టుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్నట్లు సమాచారం.