కాల్పుల్లో పాక్ సైనికులు మృతి

కాల్పుల్లో పాక్ సైనికులు మృతి

LOC వద్ద పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాల అధికారులతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు రక్షణశాఖ సమీక్షిస్తుంది.