వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై సమావేశం

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై సమావేశం

WGL: వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గురువారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బాకం హరిశంకర్ హాజరై మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలు ఖర్చు తగ్గింపుకు, పాలనకు అనుకూలమని తెలిపారు. జమిలీ ఎన్నికలు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.