కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలి

MDK: ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలని లింగారెడ్డిపేట సర్పంచ్ శివగోని పెంట గౌడ్ పేర్కొన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఐకెపి ఎపిఎఫ్ సత్యనారాయణ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.