VIDEO: వాడరేవు బీచ్ వద్ద పర్యాటకులు సందడి

VIDEO: వాడరేవు బీచ్ వద్ద పర్యాటకులు సందడి

BPT: చీరాల మండలం వాడరేవు బీచ్ ఆదివారం ఉదయం పర్యాటకులతో సందడిగా మారింది. వేకు జామునే పర్యాటకులు బీచ్ వద్దకు చేరుకొని ఆనందంగా గడిపారు. చిన్నారులు, పెద్దలు నిర్వాహకులు ఏర్పాటుచేసిన కార్లలో షికార్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులు పర్యాటకులకు సముద్రం లోపలికి వెళ్ళవద్దని సూచనలు చేశారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.