బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: మాజీ ఎమ్మెల్యే

NRPT: నారాయణపేట మండలంలోని కోలంపల్లిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సిద్ధి సాయమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.