గుమ్మడిదల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల

గుమ్మడిదల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల

SRD: గుమ్మడిదల మండల పరిధిలోని 8 గ్రామపంచాయతీలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల జాబితాను గురువారం అధికారికంగా విడుదల చేశారు. స్థానిక సీజీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.