VIDEO: రాయచోటిలో అంగన్వాడీల ధర్నా

VIDEO: రాయచోటిలో అంగన్వాడీల ధర్నా

అన్నమయ్య: రాయచోటిలో అంగన్వాడీ కేంద్రాల సమస్యలపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ, వంట గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన విద్యుత్ స్టవ్‌లు పనిచేయకపోవడంతో పాటు, మొబైల్ ఫోన్లు కూడా ఉపయోగానికి రాకపోతున్నాయని ఆరోపించారు.