జెండా ఆవిష్కరించిన జడ్పీ ఛైర్మన్
CTR: జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ నాయకులకు ఆయన నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.