VIDEO: డంప్ యార్డులో భారీ అగ్నిప్రమాదం..
KNR: కరీంనగర్‌లోని డంప్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి డంప్ యార్డులో మంటలు అంటుకుని భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దుర్వాసన రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.