నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GDWL: శాంతినగర్ –2 ఫీడర్ కింద ఉన్న లైన్లకు తాకే చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు 33/11KU రాజోలి సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ లైన్ క్లియర్ పనులు చేపడుతున్నామని మండల AE హరి తెలిపారు. ఈ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజోలి, తూర్పు, పడమర గార్లపాడు, తుమ్మలపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.