కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్
➢ ఎమ్మిగనూరులో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ విజయ్ మోహన్
➢ ప్రజలకు అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలి: KRNL కలెక్టర్
➢ కొడుమూరులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే దస్తగిరి