బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

E.G: బాలుడు ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కడియం గ్రామానికి చెందిన నీలగిరి నిహాల్ (15)అనే బాలుడు అలిగి మంగళవారం ఇంట్లో బయటకు వెళ్లాడు. తిగిరి రాకపోవడంతో కుంటుబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ తెలిసినవారు 9440796587 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.