VIDEO: పట్నంలో ఆటలేక ఆరోగ్యం దెబ్బతింటోంది..!
HYD పట్నంలో ఆటలేక ఆరోగ్యం దెబ్బతింటోంది. శారీరక వ్యాయామం కరువైంది. ఆటలాడేందుకు సరైన మైదానాలు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. GHMC గ్రౌండ్‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటున్న తీరు చూస్తే గ్రామాల్లో చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయని, ప్రతి డివిజన్‌లో 2 గ్రౌండ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.