ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: DTU

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: DTU

ADB: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ధర్మ టీచర్స్ యూనిటీ సంఘం జిల్లా కన్వీనర్ ఎల్మల నగేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కో-కన్వీనర్ నాతరి రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.