టుడే టాప్ హెడ్‌లైన్స్ @ 9 PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @ 9 PM

★ అనంతపురంలో 'అరుణాచల గ్యారేజ్' సర్వీసులను ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్
★ ధనాపురంలో మహర్షి వాల్మీకి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
★ జిల్లా వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
★ అనంతపురంలోని 50 డివిజన్లలో గెలుస్తాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్