శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళం

శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళం

NDL: బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఇవాళ జిల్లా మూలసాగరంకి చెందిన బుడిగి రామగోపాల్ సునీత దంపతులు ఆలయ అభివృద్ధి కోసం రూ. 50,001 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు దాత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం పలికి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.