ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

ADB: ఇంద్రవెల్లి పట్టణ కేంద్రంలోని ప్రముఖ వ్యాపార వేత్త దీపక్ చింతవార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నేడు వారి కుటుంబ సభ్యులు పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపక్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.