ఆ బడిలో ఇద్దరికి.. ఇద్దరు
SRPT: మోతె మండలం కొత్తగూడెం ప్రైమరి పాఠశాలలో కేవలం ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. గ్రామంలో ఇప్పటికే ఒక ప్రైమరీ స్కూల్ ఉండగా, అదనంగా మరో స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులు లేకపోయినా టీచర్లను ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామంలో ఒకే ప్రైమరీ పాఠశాల ఉండే విధంగా చూడాలని అధికారులను కోరుతున్నారు.