టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధికి పెద్ద పీట

టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధికి పెద్ద పీట

కృష్ణా: నూజివీడు పట్టణంలో మన ఇంటికి మన సారథి కార్యక్రమంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి 19, 20వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి టిట్కో గృహాలు నిర్మాణం చేసి అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.