VIDEO: తెలంగాణ చరిత్రను క్యూఆర్ కోడ్‌తో ఆవిష్కరించిన కేటీఆర్

VIDEO: తెలంగాణ చరిత్రను క్యూఆర్ కోడ్‌తో ఆవిష్కరించిన కేటీఆర్

SRCL: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ రూపొందించిన, తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువను మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్‌తో పోగు బంధంతో ఫోన్ బంధం అన్నారు. తెలంగాణ చరిత్రను తెలిపే శాలువను నేసిన సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్ అని అన్నారు.