వందే భారత్ రైలుకు మరో STOPPAGE

వందే భారత్ రైలుకు మరో STOPPAGE

HYD: సికింద్రాబాద్ నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలును సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద సైతం స్టాప్ కల్పిస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ అధికారుల బృందం ప్రకటించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బాల్హర్ష వద్ద స్టాప్స్ ఉంటాయని, చివరికి నాగపూర్ చేరుకుంటుందని తెలిపారు.