నేటి నుండి నంద్యాల దొర్నిపాడు బస్ సర్వీస్ ప్రారంభం

NDL: దొర్నిపాడు ఉయ్యాలవాడ మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాల ప్రజలు నంద్యాల జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడి నుంచి నంద్యాలకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నంద్యాల నుండి గుంపురమానుదిన్నె మీదుగా దొర్నిపాడుకు నేటి నుండి నూతన బస్ సర్వీస్ ప్రారంభించారు.