వచ్చేనెల 18న జాతీయ లోక్ అదాలత్

వచ్చేనెల 18న జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిసెంబర్ 18న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి గోపి తెలిపారు. ఈ లోక్ అదాలత్ కోసం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కక్షిదారులు రాజిపడే అన్ని కేసులను ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.