సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డా.. !

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డా.. !

BHNG: చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. డబ్బుల కోసం అధికారులు చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, విమర్శలు ఉన్నాయి. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్‌లు చేసి, గతంలో పనిచేసిన అధికారులు వందల కోట్లు కూడబెట్టారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు ఇంకా స్పందిచలేదు.