'బస్సులో రూ.55 వేలు కొట్టేశారు'

E.G: రాజమండ్రి బస్టాండ్ నుంచి కాకినాడకు బస్సులో వెళ్తుండగా గుత్తుల రామకృష్ణ అనే వ్యక్తి నుంచి రూ. 55 వేలు కొట్టేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాజీలాల్ సోమవారం తెలిపారు. కొత్తపేట మండలం గంటికి చెందిన రామకృష్ణ సూరి పాలెంలో చదువుతున్న తన కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించేందుకు నగదుతో రాజమండ్రిలో బస్సు ఎక్కాడు.