‘లక్ష్యం నెరవేరింది.. బలగాలను ఉపసంహరిస్తాం’
మరో 2-3 వారాల్లో తాము ఇరాన్ నుంచి తిరిగి వచ్చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధి రక్షణ ఇకపై ఫ్రాన్స్ లేదా ఇతర దేశాలు చూసుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయాలన్న ప్రధాన లక్ష్యం నెరవేరిందని, ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసి బలగాలను ఉపసంహరిస్తామన్నారు.